Netizens slams Afghanistan player's for their poor fieding and fixed match is trending on Twitter | సియా కప్ టోర్నీలో సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురయిందంటూ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం బిజినెస్ డీల్ మాట్లాడుకుంటూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆఫ్ఘన్ ప్లేయర్లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘోరమైన ట్రోల్స్‌తో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు
#FixedMatch
#indiavsafghanisthan
#asiacup2022
#cricket
#socialmedia